హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కొత్త సచివాలయం నిర్మాణానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నిరసన

తెలంగాణ13:18 PM June 27, 2019

తెలంగాణ కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నల్ల జెండాలతో తమ నిరసన తెలియజేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

webtech_news18