ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో స్నేహం చేసి గతంలో బీజేపీ ఎంతో నష్టపోయిందని, మరోసారి ఆ తప్పు చేయబోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.