హోమ్ » వీడియోలు » రాజకీయం

ఇంటర్ బోర్డుపై చర్యలేవి..దర్నాలో బీజేపీ నేత దత్తాత్రేయ

తెలంగాణ13:55 PM May 02, 2019

తెలంగాణలో ఇంటర్ ఫలితాల మంటలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ పరిక్ష పలితాల్లో జరిగిన అవకతవకలు గందరగోళానికి 25 మంది అమాయక విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులపై చర్యలు కోరుతూ హై కోర్ట్ సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ కోరుతూ 2 మే 2019 తేదీన శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారు మరియు బీ జె పీ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. దర్నా చేస్తోన్న వారిని పోలీసులు అరెస్టు చేసి రాంగోపాల్ పెట్ పోలిసు స్టేషన్‌కి తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading