హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా స్వీట్ వార్నింగ్

తెలంగాణ19:43 PM July 06, 2019

తెలంగాణ బీజేపీ నాయకత్వానికి భారీ టార్గెట్ విధించారు. కనీసం 18లక్షల మంది సభ్యులను నమోదు చేయాలన్నారు. అంతకు ముందు 12 లక్షల కార్యకర్తలను చేర్చడాన్ని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, 18 లక్షల టార్గెట్‌ను చేరుకోవాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.

webtech_news18