హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బీజేపీ ఎంపీకి చేదు అనుభవం.. అమాంతం నీళ్లలో పడి..

జాతీయం15:20 PM October 03, 2019

బీజేపీ ఎంపీ రామ్‌క‌ృపాల్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో.. మసౌర్హి ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న బోటు బోల్తా కొట్టింది.దీంతో ఆయనతో సహా అందులో ఉన్నవారంతా మునిగిపోయారు. ఆపై స్థానికులు వారిని రక్షించారు. ట్యూబులతో తయారుచేసిన పడవ కావడంతోనే అది మునిగినట్టుగా తెలుస్తోంది.

webtech_news18