హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై కంభంపాటి హరిబాబు హర్షం

ఆంధ్రప్రదేశ్11:26 AM IST Jan 11, 2019

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది అన్నారు. బిల్లు పాస్ అవడాన్ని హర్షిస్తూ.. విశాఖలో బీజేపీ నేతలతో కలిసి స్థానికులకు స్వీట్లు, పువ్వులు పంచారు. మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

webtech_news18