హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సరిలేరు మోదీకెవ్వరు.. హేమా మాలిని ప్రశంసలు

జాతీయం19:46 PM October 18, 2019

ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ హేమామాలిని ప్రశంసల జల్లు కురిపించారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని.. ఆయన ఎవరూ సాటి లేరని కొనియాడారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమె హోడల్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

webtech_news18