హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేటీఆర్‌పై విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ

తెలంగాణ20:28 PM January 17, 2020

నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రజలను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో గెలుపొంది.. మేయర్‌ పదవిని చేపడితే ఏం చేస్తామనే విషయాలను ఆయన వివరించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading