హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేసీఆర్‌పై ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారు: బీజేపీ ఎంపీ అరవింద్

తెలంగాణ18:20 PM September 13, 2019

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ పట్ల ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంత్రి పదవులు ఆశించిన రాజయ్య, జోగురామన్న, నాయినీ నరసింహ్మా రెడ్డి, షకీల్ పార్టీ హైకమాండ్‌పై గుర్రుగా ఉన్నారని న్యూస్ 18తో చెప్పారు. నిన్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ తనను కలిసి కేసీఆర్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడని వ్యాఖ్యానించారు అరవింద్. మైనార్టీలో కోటాలో మంత్రి పదవి అనుభవిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ డమ్మీ అని.. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పదవి ఇవ్వలేదని షకీల్ చెప్పినట్లు అరవింద్ వెల్లడించారు. పార్టీ మారుతున్నారా..లేదా.. ఆయనకే తెలియాలని అరవింద్ చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading