హోమ్ » వీడియోలు » రాజకీయం

ఆజంఖాన్ భయపడిపోయారు...ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు:జయప్రద

జాతీయం10:27 AM April 23, 2019

లోక్‌సభ ఎన్నికలు అత్యంత తక్కువ సమయంలో జరుగుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద. ఆజాంఖాన్ ఎన్నికలను చూసి భయపడిపోయారన్నారు. మహిళలను చూస్తే.. ఆయనకు ద్వేషం కలుగుతుందని విమర్శలు చేశారు జయప్రద.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading