హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: దేవరకద్రలో బీజేపీ కార్యకర్త హత్యపై రాజాసింగ్ ఆగ్రహం

తెలంగాణ03:16 PM IST Jun 05, 2019

మహబూబ్‌నగర్‌లో జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో బీజేపీ కార్యకర్త హత్య జరిగిని విషయం తెలిసిందే. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే కొట్టి చంపుతారా? అని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. ప్రేమ్‌కుమార్ హత్యకేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో డోకూరు గ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలిచాడు. అనంతరం బీజేపీ కార్యకర్తలు తీసిన ర్యాలీలో ఘర్షణ తలెత్తింది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు.

webtech_news18