హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : రాచకొండ సీపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ20:57 PM November 06, 2019

అయ్యప్ప మాల వేసుకునే ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని, ఒకవేళ మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టాలని పోలీసులు ఎవరైనా అనుకుంటే... వాళ్లు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చేసిన ఆదేశాలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పు పట్టారు. ‘అయ్యప్పమాల వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయడమేంటి? రంజాన్ సమయంలో ఇలాంటి మెమోలు రిలీజ్ చేయాలని అన్పించలేదా? హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టమా? ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలాంటి స్వేచ్ఛను ఇస్తారో, హిందువులకు కూడా అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలి. ఎవరి ఆదేశాల మేరకు ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు పై నుండి వచ్చాయా? సీఎం నుండి వచ్చాయా? ఎంఐఎం ఆఫీసు నుండి ఈ మెమో రిలీజ్ అయితే అందరికి ఫార్వార్డ్ చేస్తున్నారా? చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading