HOME » VIDEOS » Politics

Video: యాదాద్రిలో కేసీఆర్ ప్రతిమ...బీజేపీ ఆగ్రహం

తెలంగాణ13:23 PM September 06, 2019

యాదాద్రిలో పునర్ నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం శిలలపై కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు, టీఆర్ఎస్ పథకాల గుర్తులు చెక్కినట్లుగా వస్తున్న వార్తలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories