హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: హిందూ సమాజ్ పార్టీ నేత హత్యను ఖండించిన రాజాసింగ్

తెలంగాణ18:35 PM October 18, 2019

హిందూ సమాజ్ పార్టీ నేత కమలేష్ తివారీ హత్యను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. కాగా, యూపీ రాజధాని లక్నోలో హిందూ సమాజ్ పార్టీ నేత కమలేష్ తివారీని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఖుర్సీద్ బాగ్‌లోని కమలేష్ ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

webtech_news18