హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అధికారుల్ని క్రికెట్ బ్యాట్‌తో చావబాదిన బీజేపీ ఎమ్మెల్యే

జాతీయం14:48 PM June 26, 2019

మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ రౌడీలా మారిపోయారు. నడిరోడ్డుపై మున్సిపల్ అధికారులపై దాడికి దిగారు. క్రికెట్ బ్యాట్‌తో ఓ అధికారిని పట్టుకొని చితకబాదాడు.గంజి ఏరియాలో ఓ బిల్డింగ్‌ను కూల్చివేతకు సంబంధించిన అధికారుల టీం చేరుకుంది. దీంతో వెంటనే అక్కడ్నుంచి వారిని వెళ్లిపోవాలంటూ క్రికెట్ బ్యాట్‌తో అధికారులపై దాడికి దిగారు ఎమ్మెల్యే ఆకాష్.

webtech_news18