HOME » VIDEOS » Politics » BJP MEMBERS VICTORY CELEBRATIONS IN KARNATAKA MUNICIPAL ELECTIONS

Video: కర్ణాటకలో బీజేపీ గెలుపు సంబరాలు

జాతీయం16:17 PM September 03, 2018

కర్ణాటకలోని పట్టణ, నగర స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమిని బీజేపీ అంగీకరించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కాంగ్రెస్ కంటే వెనుకబడగా...జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది. పలు స్థానిక సంస్థల్లో హంగ్ అనివార్యంగా మారింది... అయితే రెండో స్థానంలో నిలిచినప్పటికీ బీజేపీ కార్యకర్తలు విజయ సంబరాలు చేసుకున్నారు. బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో కోలాహాలం, సందడి బాగా కనబడింది.

Chinthakindhi.Ramu

Top Stories