హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విశాఖలో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు... చించేసిన బీజేపీ కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్08:11 AM March 01, 2019

మార్చి 1న ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయనకు నల్ల ఫ్లెక్సీలతో నిరసనలు తెలుపుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, హుద్ హుద్ రిలీఫ్ ఫండ్స్, కేకే లైన్‌తో కూడిన రైల్వేజోన్ కేటాయించాలంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలగించారు.

webtech_news18