హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : విజయవాడలో బీజేపీ ఆందోళనలు.. కార్యకర్తల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్16:19 PM January 21, 2020

విజయవాడలో బీజేపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది. మూడు రాజధానులు వద్దు...అమరావతే ముద్దు అంటూ బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. కాగా బీజేపీ కార్యాలయం వద్దే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులను నెట్టుకుంటూ సబ్‌కలెక్టర్ కార్యాలయం వైపుగా వారు దూసుకెళ్లారు. కాగా జిల్లా కోర్టు వద్ద మరోసారి బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం నెలకొంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading