హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీఆర్ఎస్ అభ్యర్థిని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నేత నిరసన

తెలంగాణ22:39 PM January 21, 2020

పెద్దపెల్లి జిల్లా రామగుండం మున్సిపల్ 10వ డివిజన్ బిజెపి అభ్యర్థి పిడుగు కృష్ణపై అకారణంగా దాడి చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి అడ్డాల గట్టయ్యను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత సోమారపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే తో పాటు బిజెపి అభ్యర్థి కుటుంబ సభ్యులు స్టేషను ఎదుట బైఠాయించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading