హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చిత్తూరు జిల్లాలో పర్యటించిన బీజేపీ అగ్రనేత

ఆంధ్రప్రదేశ్10:31 AM August 24, 2019

బీజేపీ అగ్రనేత రాం మాధవ్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న కార్యకర్తలు, బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుపతిలో బీజేపీ సమావేశం నిర్వహించారు. ఆదర్శ పాలనతో మోదీ.. దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు రాం మాధవ్.

webtech_news18