HOME » VIDEOS » Politics

Video: డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.... గుంజీలు తీయించిన నేత

ఇండియా న్యూస్10:42 AM December 18, 2019

మనం సాధారణంగా రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్‌తో కొందరు వెళ్లిపోవడం గమనిస్తుంటాం. వారిని తిట్టుకొని ఊరుకుండిపోతాం. కానీ బస్సును తన ఇష్టమొచ్చినట్లు నడిపిస్తున్న ఓ డ్రైవర్‌కు తగిన బుద్ధి చెప్పారు ఓ బీజేపీ నేత. డ్రైవర్‌ను ఆపి బస్సు ఎక్కించి అందరిముందు రోడ్డుపైనే గుంజీలు తీయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories