డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వజయంతి సందర్భంగా ఈరోజు లాడ్జి సెంటర్ నందుగల అంబేద్కర్ గారి విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు మాజీమంత్రి బీజేపి నాయకులు రావెల కిషోర్ బాబు గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాస్క్ లు పంపిణి చేసారు.