హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రత్యేక హోదాపై స్పందించిన పురందేశ్వరి.. జగన్ ఆ తప్పు చేయొద్దంటూ హితవు

AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామంటూ మాజీ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి, అభివృద్ధి కుంటుపడేలా చేశారని అన్నారు. ప్రస్తుత సీఎం జగన్ కూడా హోదా పేరు చెప్పి ప్రజల్ని తప్పు దోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

Shravan Kumar Bommakanti