హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విపక్షాలపై బీజేపీ నేత మ్యాజిక్ షో

జాతీయం16:04 PM October 18, 2019

యూపీలోని రాంపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ నేత వినూత్న ప్రచారంచేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఇలా ఎన్ని పార్టీలు చేసినా.. విజయం మాత్రం బీజేపీనే అన్న కాన్సెప్ట్‌తో ఇంద్రజాలాన్ని ప్రదర్శించారు. ఆ మ్యాజిక్‌ను చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు విజిల్స్,చప్పట్లలతో అజయ్‌ని అభినందించారు.

webtech_news18