హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్రమంత్రిగా బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రమాణ స్వీకారం

జాతీయం20:06 PM May 30, 2019

బీజేపీ చీఫ్ అమిత్ షా తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం... కేంద్రమంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం చేశారు.

webtech_news18