HOME » VIDEOS » Politics » BJP CANDIDATE RAJA SINGH ALLEGED THAT AIMIM LEADER AKBARUDDIN OWAISI IS INVOLVED IN HUMAN TRAFFICKING

Video : అమ్మాయిలను గల్ప్ షేక్‌లకు అమ్ముతున్న ఒవైసీ...రాజాసింగ్

తెలంగాణ15:29 PM November 14, 2018

హైదరాబాద్ లోని గోషమహాల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాజాసింగ్ మాట్లాడుతూ, AIMIM నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లీం అమ్మాయిలను దుబాయ్‌కు పంపించేవారని ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలో చాలా మంది మహిళలను, అక్బరుద్దీన్ ఒవైసీ, గల్ప్ షేక్‌లకు అమ్మి, సొంత ముస్లీం సోదరులను మోసం చేస్తున్నాడని అన్నారు. కావున ముస్లీం సోదరులు, ఇప్పటీకైనా నిజం తెలుసుకోని వారీని నమ్మవద్దని హెచ్చరించారు.

webtech_news18

Top Stories