హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : టీడీపీ, వైసీపీలతో పొత్తు ప్రసక్తే లేదు : సునీల్ దేవధర్

ఆంధ్రప్రదేశ్20:00 PM January 16, 2020

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన, బీజేపీ మధ్య కొత్త పొత్తు పొడిచింది. ఏపీ భవిష్యత్తు కోసం 2024లో అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేస్తాయని ఇరుపార్టీలు తెలిపాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ పార్టీలపై ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తామని.. టీడీపీ, వైసీపీలతో పొత్తు ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన బంగారు ఆంధ్రప్రదేశ్‌ని నిర్మిస్తామని చెప్పారు సునీల్.

webtech_news18