హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఒడిశా బిజేపూర్‌లో బీజేడీ గెలుపు సంబరాలు

జాతీయం21:44 PM October 24, 2019

ఒడిశాలోని బిజేపూర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బిజూ జనతాదళ్ అభ్యర్థి రీతా సాహు విజయం సాధించారు. 97,990 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలుపొందారు. దీంతో బీజేడీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి.

webtech_news18