హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బీజేపీలో చేరిన బిగ్ బాస్ తెలుగు విన్నర్ కౌశల్

ఆంధ్రప్రదేశ్23:01 PM November 28, 2019

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

webtech_news18