హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కుటుంబంలో ఆస్తిగొడవలపై భూమా విఖ్యాత్ క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్22:56 PM November 22, 2019

‘భూమా కుటుంబంలో కలహాలు ఉన్నట్లు మీడియాలో వచ్చే కథనాలు అవాస్తవం. మేమందరం కలిసే ఉన్నాం. మా కుటుంబ సభ్యులపై ఎలాంటి కేసులు పెట్టలేదు. నేను దుబాయిలో ఉన్నందున మీడియా ముందుకు రాలేక పోతున్నా. భూమా కుటుంబం ఎల్లప్పుడూ క్యాడర్ను కాపాడుకుంటుంది.’ అని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఓ వీడియో సందేశాన్ని పంపాడు.

webtech_news18