హోమ్ » వీడియోలు » రాజకీయం

నా జీవితం ఇలా వృధాగా మారడానికి కారణం..ఎన్టీఆరే, చంద్రబాబు కాదు : నాదెండ్ల భాస్కర్ రావు

నా జీవితం ఇలా వృధాగా మారడానికి కారణం..ఎన్టీఆరే అంటున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన న్యూస్18తో మాట్లాడుతూ..ఎన్టీఆర్ బలహీనతే..నా జీవితాన్ని ఇంతలా మార్చిందన్నారు. ఎన్టీఆర్ అందరిని నమ్మడంతో వారు..చెప్పిన మాటల్లో నిజం ఎంతో తెలుసుకోకుండా..నన్ను శత్రువుగా చూశారన్నారు. ఆయన ఇంకా ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..అవేంటో ఈ వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading