HOME » VIDEOS » Politics

Video : వైద్య సిబ్బందికి మాస్కులు అందజేసిన ఎంపీ బండి సంజయ్..

తెలంగాణ17:56 PM March 31, 2020

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలాషన్ వార్డులో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ఎన్-95 మాస్కులు, పిపిఐ కిట్స్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందజేసారు. అయన మాట్లాడుతూ ఐసోలాషన్ వార్డులో పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, శానిటేషన్ సిబ్బంది లకు ఇంకా అవసరమైతే కిట్స్ అందజేస్తామని తెలిపారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రతి ఒక్కరు ప్రభుత్వాలకు సహకరించాలి అని అన్నారు.

webtech_news18

Top Stories