హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : నరసారావుపేటలో కోడెల భౌతిక కాయానికి బాలకృష్ణ నివాళి

ఆంధ్రప్రదేశ్13:11 PM September 18, 2019

టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పార్థివ దేహాన్ని గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఉన్న ఆయన స్వగ‌ృహానికి తరలించిన విషయం తెలిసిందే. సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు నరసారావుపేటలోని స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

webtech_news18