హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: హాస్పిటల్‌కు చేరుకున్న బాలకృష్ణ పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్11:59 AM August 29, 2018

ఈ సందర్భంగా హరికృష్ణ మృత దేహాన్ని చూసేందుకు నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కొక్కరుగా హాస్పటిల్ చేరుకుంటున్నారు. సోదరుడు హరికృష్ణ మరణ వార్త తెలియగానే బాలకృష్ణతో పాటు సోదరి పురంధేశ్వరి హుటాహుటిన నల్గొండలోని కామినేని హాస్పిటల్‌కు చేరుకున్నారు.

webtech_news18