హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబే మళ్లీ సీఎం... లోకేష్ గెలుపు ఖాయం: సిద్ధాంతి జోస్యం

ఆంధ్రప్రదేశ్12:56 PM April 15, 2019

సందట్లో సడేమియా అన్నట్లు.. జ్యోతిష్యులు కూడా ఎన్నికల వేళ సందడి చేస్తున్నారు. వాస్తులు, దోషాలు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారంటూ కొమ్మినేని మల్లేశ్వరరావు సిద్ధాంతి జోస్యం చెప్పారు. బాబు ఇంటికి భలే వాస్తు ఉందన్నారాయన. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఇంటికి అద్భుతమైన వాస్తు ఉందని అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారన్నారు. అంతేకాదు... నారా లోకేష్ కూడా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతారన్నారు కొమ్మినేని సిద్ధంతి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading