హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : పౌరసత్వ రిజిస్టర్‌ను వ్యతిరేకిస్తున్న అసోం

జాతీయం15:30 PM December 05, 2019

జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల అసోం భగ్గమన్నది. అక్కడి ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు,సామాన్య ప్రజలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 30 సంఘాలు మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading