హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అసోంలో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఉద్రిక్తంగా మారిన నిరసనలు

జాతీయం13:14 PM February 09, 2019

అసోంలో బంద్ ఉద్రిక్తంగా మారింది. ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ అసోంలో ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. రోడ్డుపై వాహనాల్ని తిరగకుండా అడ్డుకుంటున్నారు. పలువాహనాలపై రాళ్లు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు.

webtech_news18