HOME » VIDEOS » Politics » ASADUDDIN OWAISI WHO CONDEMNED THE ATTACK ON JAGAN MOHAN REDDY

Video: జగన్‌పై దాడిని చంద్రబాబు ఎగతాళి చేయడం సరికాదు:అసదుద్దీన్

ఆంధ్రప్రదేశ్14:41 PM October 30, 2018

ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ. జగన్‌ను చంపేందుకే నిందితుడు ప్రయత్నించాడన్నారు. ఎయిర్‌పోర్టులో ఈ విధమైన భద్రత ఉండటాన్ని తప్పుపట్టారాయన. ప్రతిపక్ష నేతపై దాడి జరిగినా.. ఏపీ సీఎం చంద్రబాబు ఎగతాళి చేయడం సరికాదన్నారు. కనీసం ఆయన ఫోన్లు కూడా జగన్‌ను పరామర్శించలేదని ఆరోపించారు.

webtech_news18

Top Stories