హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ముందు పెళ్లి జరగని.. మహా రాజకీయాలపై అసద్ సెటైర్

జాతీయం18:12 PM November 12, 2019

మహారాష్ట్ర రాజకీయాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేశారు. మహారాష్ట్రకు ఎన్సీపీ నేత సీఎం ఐతే ఎంఐఎం స్టాండ్ ఏంటన్న మీడియా ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధానం చెప్పారు ఓవైసీపీ. ''ముందు పెళ్లి జరగనీయండి.. కూతురు పుడుతుందా? కొడుకు పుడుతాడా? అన్నది తర్వాత తెలుస్తుంది. ఇంకా పెళ్లే జరగలేదు. వీళ్లంతా కలిసి గేమ్ ఆడుతున్నారు'' అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

webtech_news18