పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు మోదీ బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా? అంటూ మోదీని ప్రశ్నించారు. బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని బీజేపీ చీఫ్ అమిత్ చెప్పారు. అక్కడ దాడి సమయంలో 300 సెల్ఫోన్లు ఉన్నట్లు ఎన్టీఆర్పీ చెప్పినట్లు హోంమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. బాలాకోట్‌లో 300 సెల్ఫోన్లు ఉన్నాయని తెలుసు కానీ.. పుల్వామా దాడి కోసం 50 కిలోల ఆర్డీఎక్స్ మీ కళ్ల ముందు నుంచే వెళ్తే కనిపించలేదంటూ విమర్శలు గుప్పించారు.