ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమాలో విలన్ కాలకేయ గెటప్‌లో జగన్ ఫోటోను మార్పింగ్ చేసిన ప్లకార్డును ఆమె ప్రదర్శించారు. భోగీ రోజున మహిళలంతా కూడా భోగీ మంటల్లో జగనాసురుడు అని ఉన్న పోస్టర్‌ను వేసి కాలి బూడిద చేయాలని కోరుతున్నానన్నారు.