HOME » VIDEOS » Politics » AP SPEAKER KODELA SIVA PRASADA RAO DANCE WITH VOTERS DURING ELECTION CAMPAIGN VIDEO BA

Video: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్టెప్పులు

ఆంధ్రప్రదేశ్22:15 PM April 02, 2019

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డ్యాన్స్ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడెల శివప్రసారావు స్టెప్పులు వేశారు. తలకు పసుపు టవల్ కట్టుకుని లంబాడా మహిళలతో కలసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

webtech_news18

Top Stories