హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీడీపీ నేత వర్ల రామయ్యపై పోలీస్ యూనియన్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్19:34 PM October 16, 2019

ఏపీలో పోలీస్ యూనియన్, టీడీపీ నేత వర్ల రామయ్య మధ్య వివాదం ముదురుతోంది. పోలీసుల జాతకాలన్నీ తనకు తెలుసని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న వర్ల రామయ్య వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తమకు ఏ పార్టీ, కులంతోనూ సంబంధం లేదని.. తమది ఖాకీ కులమని స్పష్టం చేశారు పోలీస్ యూనియన్ నేత శ్రీనివాస్.

webtech_news18