హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబు హౌస్ అరెస్ట్.. గేటుకు తాళ్లు కట్టిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్12:09 PM September 11, 2019

ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛలో ఆత్మకూరు ఆగదన్న చంద్రబాబు... అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉండవల్లిలో ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి తాళ్లతో కట్టి గేటును మూసివేశారు. ఇంటి బయట కూడా భారీగా పోలీసులు మోహరించారు.

webtech_news18