హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రైతు కోటయ్యను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్12:32 PM February 20, 2019

గుంటూరు జిల్లా కొండవీడులో కోటయ్య మృతితో పోలీసుల తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ కోటయ్య మృతికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది. ఈ వీడియలో ఓ పోలీస్ కోటయ్యను తన భుజంపై వేసుకొని పరుగులు తీస్తున్నాడు.మరో పోలీస్ అతడ్ని అనుచరిస్తున్నాడు. కోటయ్యను కాపాడేందుకు పోలీసులు పరుగులు తీస్తుంటే... మేమే చంపేశామని ఎలా నిందలు వేస్తారంటూ ప్రశ్నించారు.

webtech_news18