హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబు ఇలాఖాలోనూ ఇంగ్లీష్ మీడియానికే మద్దతు : మంత్రి సురేష్

ఆంధ్రప్రదేశ్18:37 PM February 12, 2020

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యకు మంచి మద్దతు లభించిందని ఏపీ మంత్రి సురేశ్ అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు మద్దతుగా 45 వేలకు పైగా పాఠశాలల నుంచి తల్లిదండ్రుల కమిటీలు తమ అంగీకారాన్ని తెలియ చేస్తూ తీర్మానం చేశాయని వివరించారు. చంద్రబాబు మొదట ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించి ఆ తరువాత మళ్లీ యూటర్న్ తీసుకున్నారని మంత్రి సురేశ్ విమర్శించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మండలంలో ఉన్న 140 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని సమర్థిస్తూ తీర్మానం చేశారని ఆయన వివరించారు.

webtech_news18