హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టోల్ ఫీజు కట్టనన్న ఏపీ మంత్రిగారి భార్య

గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద టోల్ ఫీజ్...విషయంలో ఓ మంత్రిగారి భార్య నానా హంగామా చేశారు. ఫీజు విషయంలో టోల్ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలోని టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. టోల్ గేటు ఫీజు కట్టేదిలేదని భీష్మించుకున్నారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది నిబంధనలు వివరించినా ఆమె పట్టించుకోలేదు. చివరకు ఫీజు చెల్లించి అక్కడ్నుంచి అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading