HOME » VIDEOS » Politics

Video: కృష్ణ జిల్లాలో పర్యటించిన...మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్13:13 PM April 06, 2020

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఈ రోజు రెడ్ జోన్ గా ప్రకటించిన చిలకలపూడి, సర్కారు తోట సీతయ్య నగర్, నవీన్ మిట్టల్ కాలనీ ప్రాంతలలో పర్యటించారు. నిత్యావసరాలయిన పాలు, కూరగాయలు ప్రజలకు ప్రతి ఇంటికి వస్తున్నాయా అని మంత్రి ప్రజలనడిగి సమాచారం తెలుసుకుంటున్నారు.

webtech_news18

Top Stories