కార్మిక శాఖా మంత్రి జయరాం కులాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్డి నేతలు టీడీపీకి కోట్లకు అమ్ముడుపోయారన్నారు. భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి.. వంటి రెడ్లు టీడీపీకి కోట్లకు అమ్ముడు పోయారని ఆరోపించారు. బోయ కులానికి చెందిన నేను 50 కోట్లు, మంత్రి పదవి ఇస్తానన్నా కూడా అమ్ముడుపోలేదని కార్యకర్తలను కలసిన సమయంలో వ్యాఖ్యానించారు.
Video : ఎన్కౌంటర్పై కడపలో అమ్మాయిల సంబ
Video : విజయవాడలో సజ్జనార్ చిత్రపటానికి
Video: ఎన్కౌంటర్పై విజయవాడలో అమ్మాయిల
Video : ఏపీ నుండి జెరూసలేం యాత్రకు 100మంది క
Video : నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలు
Video : ఉల్లి కోసం భారీ క్యూలైన్.. తొక్కిస
Video: కాకినాడలో 4 టన్నుల తాబేళ్లు సీజ్..
Video: ఉల్లి కోసం పాట్లు.. విజయనగరంలో తొక్
డబ్బు కోసం కొడుకునే కిడ్నాప్ చేసిన త
Video : విజయవాడలో భారీ క్రికెట్ బెట్టింగ