హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నల్లదుస్తులతో మంత్రి నారా లోకేష్ నిరసన

ఆంధ్రప్రదేశ్11:28 AM February 10, 2019

ప్రధాని మోదీ గుంటూరు రాకను నిరసిస్తూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మంత్రులు నారా లోకేష్, అమర్‌నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లదుస్తులతో నిరసనకు దిగారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును మోదీ ఏం చేయలేరన్నారు.

Sulthana Begum Shaik

corona virus btn
corona virus btn
Loading